ENGLISH

మహేష్ కత్తికి బండ్ల గణేష్ వార్నింగ్

28 August 2017-18:32 PM

మహేష్ కత్తి- ఈ పేరు ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ లో పెద్ద రచ్చ చేస్తున్నది. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ పవన్ అభిమానులు ఆయనపై విమర్శలు చేస్తున్న నేపధ్యంలో పవన్ వీరాభిమాని, నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

 

తన ట్విట్టర్ ద్వారా మహేష్ కత్తి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. మీరు చూడండి ఈ వార్నింగ్ లాంటి ట్వీట్-


మరి దీని పై మహేష్ కత్తి ఏమన్నా స్పందిస్తాడా లేక ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా వదిలేస్తాడా అనేది చూడాలి.

 

ALSO READ: ప్రజల కోసం ‘చిరు’ ప్రయత్నం చేసిన రాజమౌళి-ఎన్టీఆర్