ENGLISH

గ్లామ్‌ షాట్‌: రెడ్‌ హాట్‌ ఎమ్మెల్యే

08 March 2017-17:00 PM

'సరైనోడు' సినిమాలో మై లవ్‌ లీ ఏంజెల్‌ అని అల్లు అర్జున్‌ పాట కూడా పాడేశాడు. అదే అభిప్రాయం ఈ అమ్మడిని చూసిన ప్రతీ కుర్రాడికీ లుగుతుంది. ముద్దుగుమ్మ కేథరీన్‌ గురించే మనం చెప్పుకునేది. ఈ రెడ్‌ గౌనులో కేథరీన్‌ మరీ అందంగా మురిపించేస్తోంది. రాజసంతో పాటు గ్లామర్‌ కూడా ఉట్టిపడుతోంది ఈ హాట్‌ హాట్‌ ఎమ్మెల్యేకి. అల్లు అర్జున్‌కి, కేథరీన్‌కి మధ్య మంచి ఫ్రెండ్‌ షిప్‌ ఉంది. బన్నీతో కలిసి మూడు సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. బోలెడంత గ్లామర్‌ ఉంది కానీ గ్లామర్‌కి తగ్గ అవకాశాలు దక్కడంలేదు. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'గౌతమ్‌ నందా' చిత్రంలో కేథరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

 

ALSO READ: Qlik Here For Catherine Tresa Latest Photos