ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత (46) మృతిచెందారు. అందుతున్న ప్రాధమిక వివరాల ప్రకారం, అనిత హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందినట్టు గా సమాచారం అందుతుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.