ENGLISH

గ్లామ్‌ షాట్‌: సనా - గ్లామర్‌ ఆరేసినా!

11 March 2017-17:24 PM

ఎవరీ స్మైలీ బ్యూటీ అనుకుంటున్నారా? అదేనండీ 'కత్తి' సినిమాలో కళ్యాణ్‌రామ్‌కి కత్తిలాంటి జోడీగా నటించింది కదా ఆ ముద్దుగుమ్మే సనాఖాన్‌. ఏమిటో ఈ ముద్దుగుమ్మ ఆనందం. అంత హాయిగా తన అందాలను ఆరేసుకుని కూర్చొంది. కనీ కనిపించని అందాల ఆరబోతతో కవ్విస్తోంది. హాయిగా నవ్వుతూ కళ్లతో కైపెక్కిస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల్లేకపోయినా ఇలా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటించి, మెప్పించింది. అందుకే ఇప్పుడు మీరు కూడా ఆమె వైపు ఓ లుక్కేసి ఈ ముద్దుగుమ్మ హాట్‌ హాట్‌ అందాలను ఆస్వాదించండి మరి.

ALSO READ: Qlik Here For More Pics << Sana Khan