ENGLISH

గ్లామ్‌ షాట్‌ : కైపెక్కించే బికినీ

09 March 2017-10:54 AM

వేసవి ఎండ పెరిగింది. తాపం పెంచేస్తోంది. అందుకే ఆ తాపం తట్టుకోలేకే ఇలా బీచ్‌ ఒడ్డున ఈ ముద్దుగుమ్మ సేద తీరుతోంది. మనల్ని కూడా ఇలాగే సేద తీరాలని నీతులు కూడా చెప్తోంది. ఇంత హాయిగా బికినీలో బీచ్‌ ఒడ్డున సేద తీరితే వేసవి తాపం పోతుందంటోంది ముద్దుగుమ్మ ఎవ్‌లీన్‌ శర్మ. అమ్మడు చెప్పిన సూత్రం బాగానే ఉంది. కానీ వేసవి తాపానికి అమ్మడు సేద తీరుతున్న పోజు చూస్తుంటే మాత్రం కుర్రకారుకు మరింత తాపం పెరిగిపోయేలా ఉంది. వేసవి ఎండకి ధీటుగా ఆమె అందాలు వేడెక్కిస్తున్నాయి మరి. ఆ ముద్దుగుమ్మ హాయిగా సేద తీరుతుంది కానీ, కుర్రకారుకు మాత్రం తాపం జోరు పెరిగిపోతోంది బీచ్‌లో ఈ బికినీ భామ సోయగానికి.

ALSO READ: Qlik Here For More Pics