ENGLISH

తెర చాటున అదిరేటి సౌందర్యం

23 August 2017-15:54 PM

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌కి ఫ్యాషన్‌లో కొత్త కొత్త ట్రెండ్స్‌ని ఫాలో చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడే న్యూ లుక్స్‌లో తన అందాల్ని ప్రదర్శిస్తూ ఫోటోలకి పోజిస్తూ సోషల్‌ మీడియాని గ్లామర్‌గా మార్చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా 'జుద్వా - 2' సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తాప్సీ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల బికినీ పోటీ సినిమాకే హైలైట్‌ కానుంది.

 

ALSO READ: మళ్ళీ పెళ్ళి చేసుకోనున్న నటి