ENGLISH

ఎన్టీఆర్ జైలవకుశ ట్రైలర్ ఎప్పుడో తెలుసా?

30 August 2017-14:16 PM

ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న జైలవకుశ చిత్రానికి సంబందించిన ఆడియో, ట్రైలర్ విడుదలకి సంబందించిన వివరాలు అధికారికంగా భయటకి వచ్చాయి.

మేము ముందుగ చెప్పినట్టుగా ఆడియోని డైరెక్ట్ గా మార్కెట్లో సెప్టెంబర్ 3న విడుదల చేస్తుండగా, ట్రైలర్ మాత్రం సెప్టెంబర్ 10న పబ్లిక్ ఈవెంట్ లో విడుదల చేయబోతున్నారట.

 

ALSO READ: వీహెచ్ కి పంచ్ వేసిన విజయ్