ENGLISH

హాట్‌ అండ్‌ సెక్సీ చందమామ

31 August 2017-14:42 PM

అందంలో చందమామ. గ్లామర్‌లో హాట్‌ హాట్‌ భామ కాజల్‌ అగర్వాల్‌. ఏ కాస్ట్యూమ్‌కైనా సూటయిపోతుంది. ఫ్యాషన్‌లో ఈ ముద్దుగుమ్మకి మంచి పట్టుంది. ఏ కాస్ట్యూమ్‌ ఎప్పుడు వేసుకోవాలో తనకి బాగా తెలుసంటోంది. గ్లామర్‌ అంటే ఎక్స్‌పోజింగ్‌ మాత్రమే కాదు, శరీరానికి సూటయ్యే దుస్తుల్లో, ఆకర్షించే విధంగా కనిపించడమే గ్లామర్‌ అని చెప్పేస్తోంది ముద్దుగుమ్మ కాజల్‌. అదే టెక్నిక్‌తో బాలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ కూడా సత్తా చాటేస్తోందీ బ్యూటీ. ఇటీవలే 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్మెల్యే' సినిమాలో నటిస్తోంది హాట్‌ అండ్‌ సెక్సీ క్యూట్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌.

ALSO READ: బాలకృష్ణ పైసా వసూల్ స్టొరీ లీక్?