ENGLISH

గ్లామ్‌షాట్‌: రెడ్‌ హాట్‌ బెబో ఈజ్‌ బ్యాక్‌

22 December 2017-12:13 PM

కరీనా అంటే ఒకప్పుడు బాలీవుడ్‌లో బొద్దు అందాల సుందరి. కానీ సినిమాల్లోకి వచ్చాక జీరోసైజ్‌ అందాలతో సెన్సేషనల్‌ హీరోయిన్‌ అయ్యింది. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించింది. గ్లామర్‌ యదాతథంగా పండించింది. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకి తల్లయ్యాక కూడా హాట్‌ అప్పీల్‌ ఎక్కడా మిస్‌ కాలేదన్నట్లుంది ఈ ఫోటో. ప్రెగ్నెన్సీ కారణంగా కొంచెం ఒళ్లు చేసిన బెబో అలియాస్‌ కరీనా తైమూర్‌కి జన్మనిచ్చిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్‌ పెట్టింది. ఈ మధ్యనే కొడుకు ఫస్ట్‌ బర్త్‌డే అయ్యింది. ఇకపై సినిమాలపై పూర్తిగా ఫోకస్‌ పెడతానంటోంది. అందుకే ఇంత స్లిమ్‌ అయ్యింది. ఇంతకు ముందులా అల్టిమేట్‌ హాట్‌నెస్‌ ప్రదర్శిస్తాననడానికి ఈ ఫోటోనే నిదర్శనం అని చెప్పొచ్చు. రెడ్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో కరీనా అందాల దాడి కుర్రోళ్ల మతులు పోగొట్టేస్తోందిలే!

ALSO READ: Qlik Here Kareena Hot Photoshoot