ENGLISH

హాట్‌ హాట్‌ వసూల్‌

01 September 2017-16:36 PM

ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మలు ఎవరనుకుంటున్నారా? శ్రియ, కైరాదత్‌. ఈ ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన కైరా, ముద్దుగుమ్మ శ్రియ ఆమెకు మంచి స్నేహితురాలైపోయిందని చెబుతోంది. ఈ ఇద్దరూ కలిసి 'పైసావసూల్‌' సినిమాలో నటించారు. హీరోయిన్‌గా శ్రియ చాలా సీనియర్‌ కైరాదత్‌ కన్నా. కానీ సీనియారిటీ ఎక్కడా చూపించలేదనీ, చాలా ఫ్రెండ్లీగా ఉండేదనీ చెబుతోంది. శ్రియ ఇంత గ్లామరస్‌గా ఉండడానికి కొన్ని బ్యూటీ సీక్రెట్స్‌ కూడా అడిగి తెలుసుకుందట కైరాదత్‌. ఇదిగో ఈ ఇద్దరూ ఎంత ఆహ్లాదంగా సెల్ఫీ దిగారో చూడండి. చూడ్డానికి రెండు కళ్లూ చాలడం లేదు కదా. ఈ డబుల్‌ గ్లామర్‌ని ఒక్క చిన్న సెల్ఫీలో బంధించేశారు ఈ ముద్దుగుమ్మలిద్దరూ.

ALSO READ: పైసా వ‌సూల్‌ రివ్యూ & రేటింగ్స్