ENGLISH

పైసా వసూల్‌ హాట్‌నెస్‌

30 August 2017-13:16 PM

ముద్దుగుమ్మ ముస్కాన్‌ సేదికి హాట్‌ అప్పీల్‌ ఎక్కువే అన్న సంగతి 'పైసా వసూల్‌' ప్రోమోస్‌ ద్వారానే తెలిసిపోయింది. తొలి తెలుగు సినిమా 'పైసా వసూల్‌' ఈ ముద్దుగుమ్మకి. ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ప్రోమోస్‌లోనే గ్లామర్‌ అలా ఉంది సినిమాలో ఇంకా రెచ్చిపోయిందట. సాధారణంగా పూరి సినిమాల్లో హీరోయిన్‌ అంటే అంతే. అయితే ముస్కాన్‌ సేధిని మరింత హాట్‌గా చూపించేశాడంట పూరీ. అది సినిమా సంగతి. మరి ఈ హాట్‌ పోజు చూస్తే ఈ హాట్‌నెస్‌కి ఎవరైనా పైసావసూల్‌ అనాల్సిందే. పూరి కనెక్ట్స్‌ ద్వారా తెలుగు తెరకు ఈ భామని తీసుకొచ్చారు.

ALSO READ: వీహెచ్ కి పంచ్ వేసిన విజయ్