ENGLISH

ఆ 'లోతుల్లో' ఏముందో తెలుసా?

26 August 2017-18:21 PM

ఆ లోతుల్లో ఏముందో కనుగొనాలని ఈ హాట్‌ భామ సవాల్‌ విసురుతోంది. డీప్‌గా వెళ్లి, వల్గర్‌ యాంగిల్‌లో చూడకండి. ఈ బ్యూటీ అడుగుతున్నది తన కళ్ళలోని భావాల గురించి. ఈ ఫొటోకి ఏం క్యాప్షన్‌ పెడితే బాగుంటుందని అడుగుతున్న ఈ బ్యూటీ ఎవరంటే తెలుగులో 'చిరుత' సినిమాలో రామ్‌చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటించిన నేహా శర్మ. బికినీ, టాప్‌లెస్‌ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ అందాల విందు చేసేయడం నేహాశర్మకి అలవాటే. కొత్తగా ఈ కళ్ళలోని లోతునీ, అందులో భావాల గాఢతనీ కనుగొనాలనే సవాల్‌ ఏంటట? ఆమె ఏదో అడుగుతోందిగానీ, చూపులు మాత్రం ఇంకెక్కడికో వెళుతున్నాయ్‌ కుర్రకారుకి.

ALSO READ: అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్