ENGLISH

గ్లామ్‌షాట్‌: 'చిరుత' పిల్ల మళ్లీ విజృంభించేసింది.!

01 May 2019-12:37 PM

'చిరుత' సినిమాతో హాట్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నేహా శర్మ. సెల్ఫీల్లో ఈ బ్యూటీ టాప్‌ అని చెప్పక తప్పదు. హా.. ఏముందిలెండి.. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ సెల్ఫీల్లో పిచ్చెక్కించేస్తున్నారులే అని తీసిపారేస్తారేమో. కాస్త ఆగండి మరి. సెల్ఫీల్లో నేహా శర్మ సెల్ఫీనే వేరయా అంటారు సెల్ఫీ ప్రియులు. అంత పర్‌ఫెక్ట్‌గా తన అందాల్ని సెల్ఫీల్లో బంధించేస్తుంటుందీ బ్యూటీ. ఆకట్టుకునే ఫిజిక్‌, పిచ్చెక్కించే గ్లామర్‌ పాళ్లూ పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

 

ఎప్పటికప్పుడే సోషల్‌మీడియాలో ఇదిగో ఇలా హాట్‌ హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తూ స్వల్ప ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటుంది. అయితే, దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు. కానీ, నెట్టింట్లో ఫాలోవర్స్‌ మాత్రం అమ్మడికి భలే ఎంకరేజ్‌మెంట్‌ ఇస్తుంటార్లెండి. చూస్తున్నారుగా ఈ పిక్‌లో హాట్‌ హాట్‌ క్లీవేజ్‌ షోని ఎంత కాన్ఫిడెంట్‌గా చేసేస్తుందో. నా అభిమాన నెటిజన్స్‌ కోసమే ఇదంతా అన్నట్లుగా నేహా ఎక్స్‌ప్రెషన్‌ ఉంది మరి.

ALSO READ: SHRADDHA SRINATH GALLERY