ENGLISH

గ్లామ్‌ షాట్‌: రెడ్‌ హాట్‌ బికినీ కెవ్వుకేక

14 April 2017-16:59 PM

'రంగం' సినిమాలో అల్లరి పిల్లలా సైడ్‌ క్యారెక్టర్‌లో కనిపించిన పియా బాజ్‌పాయ్‌ బాలీవుడ్‌కి వెళ్ళాక రూట్‌ మార్చేసింది. హాట్‌ గ్లామర్‌తో రెచ్చిపోతోంది. ఫొటోసెషన్లతో కిర్రాకు పుట్టించేస్తోంది ఈ బ్యూటీ. ఎంత హాట్‌ అంటే, ఇంత హాట్‌గా. రెడ్‌ హాట్‌గా బ్లాక్‌ బికినీలో రెచ్చిపోతోంది పియా బాజ్‌పాయ్‌. బికినీ కాదది, బికినీ లాంటి కాస్ట్యూమ్‌. కుర్రాళ్ళకు కిర్రాకు పుట్టించాలంటే ఆ మాత్రం హాట్‌ అప్పీల్‌ ఉండాల్సిందేనట. గ్లామరస్‌ వరల్డ్‌ అయిన సినిమా రంగంలో గ్లామర్‌ తక్కువైతే నిలదొక్కుకోవడం కష్టమేనని ఈ కర్లీ హెయిర్డ్‌ బ్యూటీ గ్లామర్‌ సీక్రెట్స్‌ చెబుతోంది.

 

ALSO READ: Qlik Here For Piaa Bajpai Latest Photos