ENGLISH

హాట్‌ అండ్‌ డార్క్‌ చాక్లెట్‌

29 August 2017-16:52 PM

సోషల్‌ మీడియాలో రెచ్చిపోవడం పూనమ్‌ పాండేకి కొత్త కాదు. అయినప్పటికీ కొత్తగా ఆమె ఏ ఫొటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినా అదొక సంచలనమే అవుతోంది. తరగని అందాల గని పూనమ్‌ పాండే అని ఆమె అభిమానులు అంటుంటారు. అదో టైపు ఎట్రాక్షన్‌. సరదాగా సోషల్‌ మీడియాలో పూనమ్‌ షేర్‌ చేసిన ఈ ఫొటో చూసి ఆమె అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నార్ట. డార్క్‌ చాక్లెట్‌లా కన్పిస్తున్న ఈ బ్యూటీ సెక్స్‌ బాంబ్‌ అన్న పదానికే పెర్‌ఫెక్ట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.