ENGLISH

బ్లాక్‌ అండ్‌ వైట్‌ అందాల 'రాశి'

01 September 2017-17:50 PM

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ముద్దుగా, బొద్దుగా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ రాశీ ఖన్నా. అందం, అభినయం అన్నీ ఈ ముద్దుగుమ్మ సొంతమే. తొలి సినిమాకే మంచి విజయం తన ఖాతాలో వేసేసుకుంది. ప్రస్తుతం స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. కొంచెం టైం దొరికింది కాబోలు సోషల్‌ మీడియాలో ఇలా అందంగా పోజిచ్చి అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. స్వీట్‌ స్మైల్‌తో సింప్లీ సూపర్బ్‌గా ఉంది ఈ ఫోటోలో రాశీఖన్నా. ఎన్టీఆర్‌ 'లవకుశ' సినిమాతో త్వరలోనే అమ్మడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: పైసా వ‌సూల్‌ రివ్యూ & రేటింగ్స్