ENGLISH

అందాల రాశి అదిరే హాట్‌ సెల్ఫీ

01 June 2018-16:51 PM

సోషల్‌ మీడియాలో ముద్దుగుమ్మలు హాట్‌ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోతూ, నెటిజన్లను పిచ్చెక్కించేయడం ఈ మధ్య చాలా కామన్‌ అయిపోయింది. అయితే కొద్ది మంది ముద్దుగుమ్మలు మాత్రమే ఈ ట్రెండ్‌ ఫాలో అవుతున్నారులే అందరూ కాదు. తాజాగా అందాల భామ రాశీఖన్నా హాట్‌ అండ్‌ క్యూట్‌ సెల్ఫీకి అదిరిపోయే పోజిచ్చి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అసలే రాశీఖన్నాకి ఈ మధ్య 'తొలిప్రేమ' హిట్టుతో బంపర్‌ క్రేజ్‌ వచ్చేసింది. ఈ తరుణంలో ఇలాంటి సెల్ఫీలతో కనిపించిందంటే నెటిజన్లు ఊరుకుంటారా? వెంటనే లైకులు, షేర్లు కొట్టేయరూ. అదే చేశారు. విత్‌ ఇన్‌ సెకన్స్‌లో బోలెడన్ని లైకులొచ్చేశాయి ఈ సెల్ఫీకి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి నిజంగానే ఈ సెల్ఫీ హార్ట్‌లు కొల్లగొట్టేస్తోంది. వెరీ రేర్‌గా మాత్రమే రాశీఖన్నా సోషల్‌ మీడియాలో పిక్స్‌ పోస్ట్‌ చేస్తుంటుంది. అందుకే ఆమె నుండి వచ్చిన ఈ హాట్‌ అండ్‌ స్పైసీ పిక్‌కి నెటిజన్లు అంత ఎగ్జైట్‌మెంట్‌ ఫీలయ్యారేమో. ప్రస్తుతం రాశీఖన్నా నితిన్‌తో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో నటిస్తోంది.

ALSO READ: Qlik Here For The Gallery Of Raashi Khanna