ENGLISH

బాహుబలికి మెగాస్టార్ కి ఎటువంటి సంబంధం లేదు: రాజమౌళి

06 March 2017-12:12 PM

బాహుబలి 2 రిలీజ్ కి దగ్గరవుతున్న కొద్ది ఆ సినిమా పై పుఖార్ల జోరు పెరుగుతుంది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి వాయిస్ ఓవర్  ఇవ్వనున్నట్టుగా న్యూస్ బయటకి రావడంతో అందరు ఒక్కసారిగా బాహుబలికి మెగా టచ్ ఉండబోతున్నట్టుగా అనుకున్నారు. అయితే ఈ పుఖార్లకు తెరదించుతూ రాజమౌళి ఒక ట్వీట్ చేశాడు.

ఆ ట్వీట్ సారాంశం ప్రకారం, చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనే వార్త కేవలం  పుఖారు అని తేల్చేశాడు.