ENGLISH

స్పైడర్ అంటే నాకు ఇప్పుడే అర్దమైంది: రాజమౌళి

01 June 2017-19:23 PM

స్పైడర్ చిత్ర టీజర్ రిలీజ్ అయిన 5 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ సాదించింది.

ఇక ఈ టీజర్ కామన్ ఆడియన్స్ నే కాకుండా ప్రముఖ డైరెక్టర్స్ ని సైతం ఆకర్షించింది. ముఖ్యంగా ఈ టీజర్ చూశాక ఆయన స్పందించిన తీరు అందరిని ఆకట్టుకుంది. మీరు చూడండి ఆయన చేసిన ట్వీట్-


అయితే ఈ టీజర్ ని చూసిన అందరు దర్శకుడు మురుగదాస్ టాలెంట్ ని మెచ్చుకోకుండా ఉండట్లేదు. అదే సమయంలో చిన్న సిగ్నేచర్ షాట్ తో అందరిని మెస్మరైజ్ చేసేశాడు.

 

ALSO READ: IQLIKMOVIES #THURSDAYTHUNDER: #GLIMPSEOFSPYDER