ENGLISH

గ్లామ్‌ షాట్‌: హాట్‌ అండ్‌ స్టైల్‌ ఐకాన్‌

04 August 2017-11:40 AM

టాలీవుడ్‌లో స్టైల్‌ ఐకాన్‌ అన్నా హాట్‌ బ్యూటీ అన్నా గోల్డెన్‌ బ్యూటీ అన్నా అవన్నీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కే చెల్లుతాయి. సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టడమొక్కటే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది రకుల్‌. అంతే కాకుండా ట్రెండ్‌ సెట్టింగ్‌ డిజైనర్‌ వేర్‌తో అందర్నీ ఎట్రాక్ట్‌ చేస్తుంటుంది. చీరకట్టులో అయినా మోడ్రన్‌ డ్రస్సింగ్‌లో అయినా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తర్వాతే ఎవరైనా. ఆమె కలర్‌, ఆమె హైట్‌ ఆమె ప్రత్యేకతలు. అందుకే ఏ కాస్ట్యూమ్‌ అయినా రకుల్‌కి పెర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయిపోతుంది. ఈ డ్రస్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గ్లామర్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

ALSO READ: చెంప చెల్లుమనిపించిన ‘బాహుబలి’ డాన్సర్!