ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా? ఈ మధ్యనే స్టార్ హీరోతో నటించే బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ఆ ముద్దుగుమ్మే సీరత్ కపూర్. 'రన్ రాజా రన్8 సినిమాతో శర్వానంద్‌కి జోడీగా నటించి, తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే 'రాజుగారి గది 2' సినిమాతో నాగార్జునతో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కి రెడీ అయిపోతోంది. అయితే ఈ లోగా సోషల్ మీడియాలో తన అందాలకు మరిన్ని రంగులద్దుతోంది. ఇదిగో చూశారుగా ఇలా టాప్‌లెస్ డ్రెస్సులో ఎలా పోజిచ్చిందో. అసలే క్యూట్ భామ. ఇలా టాప్‌లెస్‌తో నిలబడితే కుర్రకారును ఆపగలమా. మత్తెక్కించే చూపులతో కర్లింగ్ హెయిర్‌తో టాప్‌లెస్ బ్లాక్ బోటమ్‌తో అమ్మడు హీటెక్కిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి మరి!
ALSO READ: Qlik Here For Seerat Kapoor Latest Photos