ENGLISH

సెక్సీ భామకి కొమ్ములొచ్చాయ్‌

02 November 2018-12:39 PM

కాదేదీ కవితకనర్హం అంటాడో మహా కవి. ఆ సంగతేమోగానీ, పబ్లిసిటీకి కాదేదీ అనర్హం అని చెప్పుకోవాలిప్పుడు. హాలోవీన్‌ అనే వెస్ట్రన్‌ కల్చర్‌ని మనోళ్ళు బాగానే ఫాలో అయిపోతున్నారు. ముఖ్యంగా అందాల భామలు అత్యంత వికారంగా ఈ హాలోవీన్‌ గెటప్పులేసుకుని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సెక్సీభామ షెర్లీన్‌ చోప్రా మాత్రం, అందంగానే భయపెట్టేయాలనుకుంటోంది. ఇప్పటికే ఓ హాలోవీన్‌ లుక్‌ని రిలీజ్‌ చేసిన ఈ బ్యూటీ తాజాగా మరో లుక్‌ విడుదల చేసింది. అక్కడా, ఇక్కడా అమ్మడి అందాల విందు హైలైట్‌ అని వేరే చెప్పాలా? ఫొటోతోపాటు సోషల్‌ మీడియాలో (ఇన్‌స్టాగ్రామ్‌లో) ఓ వీడియో కూడా పోస్ట్‌ చేసింది షెర్లీన్‌ చోప్రా. ఒకే తరహాలో ఒకటేంటి, పది రిలీజ్‌ చేసినా కుర్రాళ్ళు ఎగబడ్తారు. షెర్లీన్‌ సొగుసులకు కుర్రకారు 'సలాం' కొట్టకుండా వుంటారా మరి?

ALSO READ: Qlik Here For The Gallery Of Sherlyn Chopra