ENGLISH

గ్లామ్‌షాట్‌: ఆహా.! 'అందాల పోత' అంటే ఇదేరా.!

31 December 2019-18:00 PM

దివి నుండి రంభ, ఊర్వశి, మేనకలు దిగొచ్చారా.? లేక వారి స్థానంలో వారి అందాలన్నీ మోడ్రన్‌ మిక్సీలో వేసి మిక్స్‌ చేసి, ఈ సుందరాంగిని భువి పైకి దించారా.? అన్నట్లు లేదూ ఈ పిక్‌లోని సుందరి అందాల పోత. ఓరి బ్రహ్మ దేవుడో ఏడ దాచేస్తివో.. ఇంతటి అందాల్ని అని ఈ పోత బొమ్మని చెక్కిన ఆ బ్రహ్మదేవుడినే అడగాలనిపించేలా ఉంది కదూ. ఎక్కువ చెబుతున్నామనుకుంటే, మీరే చూడండి. రెండు కళ్లూ చాలడం లేదు. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూడాలిని ఉంది. ఈ అందాల పోత బొమ్మ ఎవరో తెలుసు కదా.. శ్రద్ధాదాస్‌. రేడియం కలర్‌ స్కిన్‌ టైట్‌ స్లీవ్‌లెస్‌ గౌను ధరించి అలా నడిచొస్తుంటే, ఆ బ్రహ్మే పొరబడడం ఖాయం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🖤🧚 #Bts @starmaa performance.. 📸@hairstylebynisha #vanityvandiaries #dancelove #performance #hyderabad

A post shared by Shraddha Das (@shraddhadas43) on

పెదాలకు థిక్‌ రెడ్‌ కలర్‌ లిప్‌స్టిక్‌ శ్రద్ధాదాస్‌ అందాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. కనీ కనిపించని క్లీవేజ్‌ సోయగం సెక్సప్పీల్‌ పొంగి పొర్లేలా చేస్తోంది. ఒక కాలు ముందుకు వేసి, ఒక చేతిని సుతారమైన మెడపై సుతిమెత్తంగా తాకించి మరో చేతిని నాగుపాములాంటి నడుముపై ఆనించి ఇచ్చిన పోజు అజంతా శిల్పాల్ని తలపిస్తోంది. ఇంత అందగత్తె అయినా, ఎందుకో శ్రద్ధాదాస్‌ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సౌత్‌ భాషలతో పాటు, నార్త్‌నీ టచ్‌ చేసి వచ్చేసింది. కానీ క్రేజీ ఆఫర్‌ ఒక్కటీ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది హాట్‌ హాట్‌ శ్రద్ధాకపూర్‌.

ALSO READ: Shraddha Das Latest Hot Photoshoot