ENGLISH

గ్లామ్‌షాట్‌: బోల్డ్‌ హాట్‌ రాధికా ఆప్టే.!

26 April 2019-18:30 PM

ముద్దుగుమ్మ రాధికా ఆప్టే తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా తెలుగు సినీ పరిశ్రమపై చేయాల్సిన ఆరోపణలు ఎక్కువగా చేసింది. 'రక్తచరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత 'ధోనీ' సినిమాలో నటించింది. బాలయ్యతో 'లెజెండ్', 'లయన్‌' సినిమాలలో నటించింది. వీలు చిక్కినప్పుడల్లా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ అగ్ర హీరోపై లైంగిక వేధింపుల పేరుతో ఆడిపోసుకుంటూ ఉంటుంది. 

 

తమిళ, బెంగాలీ, హిందీ తదితర భాషల్లో రాధికా ఆప్టే నటించింది. కావాలని ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్‌ చేసి, వార్తల్లో నిలవాలనుకుంటుందీ హాట్‌ బ్యూటీ. ఇక గ్లామర్‌ విషయానికొస్తే, బోల్డ్‌గా కనిపించడానికైనా సిద్ధమే. గతంలో పలు మార్లు న్యూడ్‌ సన్నివేశాల్లోనూ నటించేసి బోలెడంత పబ్లిసిటీ మూట కట్టుకుంది. ఎవ్వరేమనుకుంటే తనకేంటీ.? డోంట్‌ కేర్‌ అనే ఆటిట్యూడ్‌తో ఉంటుంది. 

 

ఇక రాధికా ఆప్టే తాజా పిక్‌ విషయానికి వస్తే, బ్రౌన్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి గాలమేస్తోంది. క్లీవేజ్‌ని వదిలేసి, ఓ కాలిని పూర్తిగా డ్రస్సుతో క్లోజ్‌ చేసి, ఇంకో కాలిని హైహీల్‌తో మోస్ట్‌ ఆఫ్‌ ది టాప్‌ లెవల్‌ ఎక్స్‌పోజ్‌ చేసింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ, తమిళ, హిందీ భాషలతో పాటూ, రెండు ఇంగ్లీస్‌ సినిమాల్లోనూ నటిస్తోంది. 

ALSO READ: సన్నీలియోన్‌ని మించిపోయిన రకుల్‌.!

ALSO READ: Radhika Apte Latest Photoshoot