ENGLISH

ఉమెన్స్ డే పై ఆర్జీవీ కామెంట్స్

08 March 2017-12:57 PM

కాంట్రవర్సీ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నేటి ఉమెన్స్ డే పురస్కరించుకొని చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

ముఖ్యంగా సన్నీ లియోన్ ని జత చేస్తూ చేసిన కామెంట్స్ ఒక కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చేలానే కనిపిస్తుంది.

మీరు చూడండి ఆర్జీవీ ట్వీట్లు-