ENGLISH

తమిళంలోకి తెలుగు యంగ్ హీరో

27 September 2017-17:45 PM

తాత.. తండ్రి వారసత్వాలని కొనసాగిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కుర్ర హీరో ఆది సాయికుమార్.

తెలుగులో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్న ఈ హీరో దృష్టి ప్రస్తుతం తమిళ చిత్రసీమ పైన పడింది. తెలియవస్తున్న సమాచారం ప్రకారం, డీకెయ్ దర్శకత్వంలో కట్టేరీ అని చిత్రంలో హీరోగా చేయనున్నాడు, ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించనుంది.

ఇక వచ్చే నెల నుండి ఈ షూటింగ్ మొదలుకానున్నట్టు తెలుస్తున్నది. తమిళ బిగ్ బాస్ తో ఫేం అయిన ఓవియా ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన నటించనుంది.

ఈ సందర్భంగా ఆదికి గుడ్ లక్.

 

ALSO READ: స్పైడ‌ర్‌ రివ్యూ & రేటింగ్స్