ENGLISH

ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ కి లైన్ క్లియర్

02 June 2017-19:13 PM

ఆరడుగుల బుల్లెట్ అంటూ దూసుకురాబోతున్న గోపీచంద్ కి లైన్ క్లియర్ అయ్యింది.

అందుతున్న వివరాల ప్రకారం, ఆరడుగుల బుల్లెట్ సెన్సార్ పూర్తయింది, ఈ సినిమాకి సెన్సార్ వారు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ తో పాటుగా అందాల తార నయనతార జోడిగా కనువిందు చేయనుంది.

సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్ చాలా కాలం తరువాత ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక వచ్చేవారం ఆరడుగుల బుల్లెట్ ధియేటర్లలో సందడి చేయనుంది.

 

ALSO READ: ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌ మూవీ రివ్యూ రేటింగ్స్