ENGLISH

ఆదా శర్మా ఏంటా ఆలోచన?

01 October 2017-08:40 AM

సోషల్‌ మీడియాలో ముద్దుగుమ్మ ఆదా శర్మ ఫోటోస్‌కి చాలా మంది ప్యాన్స్‌ ఉన్నారు. ఎందుకంటే ఎంత ఇన్నోవేటివ్‌గా ఉంటాయో ఆదా పిక్స్‌ సోషల్‌ మీడియాలో. హాట్‌ హాట్‌గా హీటెక్కిస్తూనే, ఆలోచింపచేసేలా ఉంటాయి కొన్ని ఫోటోలు. ఏది ఏమైనా ఫోటో సెషన్‌లో మాత్రం ఈ ముద్దుగుమ్మకి ఉన్నంత టేస్ట్‌ ఇంకే హీరోయిన్‌కీ లేదనే చెప్పాలి. భలే టేస్టులే అమ్మడిది. ఈ ఫోటో చూశారా? ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో. బొట్టు దగ్గర నుండి గాజుల వరకూ ఈ ముద్దుగుమ్మ ధరించిన యాక్సెసరీస్‌ చూస్తుంటేె ఎంత క్రియేటివ్‌గా ఉన్నాయో కదా! అదే ఆదాశర్మ అంటే. ఏదో మ్యాజిక్‌ చేస్తుంది. అలా తన అందంతో కట్టి పారేస్తుంది. ఏం చేసినా గ్లామర్‌ మిస్‌ కాదండోయ్‌!

ALSO READ: Qlik Here For The Gallery