అందరూ చేసేదే తానూ చేస్తే ఏముంటుంది స్పెషల్. అందుకే సమ్‌థింగ్ స్పెషల్ అనేలా దర్శనమిస్తూ ఉంటుంది ఎప్పుడూ ముద్దుగుమ్మ ఆదా శర్మ. సోషల్ మీడియాలో ఆదా శర్మ పిక్స్‌కి కుర్రకారు మెత్తని మత్తైన కత్తులతో గుండె కోతకు పాల్పడుతూ ఉంటారు. మరి ఈ తాజా పిక్ చూస్తే ఏమనుకోవాలి. గోల్డెన్ కలర్ డ్రస్సులో మెరిసిపోతూనే అంత కన్నా మత్తుగా కత్తితో ఆమె కుర్రకారు గుండెల్ని కోసేస్తోంది. ఏదో హాట్ హాట్‌గా ఫోటోలకి పోజులిచ్చేయడం మాత్రమే కాదు. ప్రోపర్టీస్‌ని కూడా యూజ్ చేస్తే ఎంతందంగా ఉందో చూడండి. ఆదాని చూసి నేర్చుకోవాల్సిందే!
ALSO READ: Qlik Here For Adah Sharma Latest Photos