ENGLISH

ప్రముఖ యాంకర్ ప్రదీప్ అరెస్ట్?

12 June 2017-17:57 PM

ప్రముఖ యాంకర్ ప్రదీప్ అరెస్ట్!

ఇలా ఒక వార్త గత రెండు మూడు రోజుల నుండి వివిధ వెబ్ సైట్స్ లో దర్శనమిస్తున్నది. ఆ వార్త సారాంశం ఏంటంటే- హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో ప్రదీప్ కి జైలు శిక్ష విదించిందట! ఆ వెంటనే ప్రదీప్ ని చంచల్ గూడ జైలుకి తరలించడంతో, ప్రదీప్ తరపున లాయరు కోర్టులో  బెయిల్ పొంది అందుకు తగిన పూచికత్తు చెల్లించడంతో ప్రదీప్ ని  ఆ వెంటనే విడుదల చేసారట.

అయితే ఈ విషయమై ప్రదీప్ కాని ఆయన సన్నిహితులు ఇంతవరకు స్పందించలేదు. అసలు ఇంతకి నిజంగా ఇదంతా జరిగిందో లేదో కూడా తెలియదు..

 

ALSO READ: ఆ అందమైన పెదాలకు ఏమయ్యింది?