ENGLISH

రిలీజ్ కి ముందే ‘జగన్నాధం’ వేడుకలు

08 June 2017-13:35 PM

అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం చిత్రం రిలీజ్ కి ముందే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఇప్పటికే ఉన్న పాజిటివ్ టాక్ ని పెంచే పనిలో పడ్డారు సదరు చిత్ర యూనిట్. అందులో భాగంగానే ఈ నెల 11వ తేదిన శిల్పకళావేదికలో ఆడియో రిలీజ్ వేడుక జరగనుంది , అలాగే దానితో పాటు జూన్ 18న వైజాగ్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

 

దీన్నిబట్టి విడుదలకి ముందే జగన్నాధం వేడుకలికి సిద్ధమైపోనున్నాడు. ఇక DJ సినిమాలో పాట కాంట్రవర్సీ అవ్వడం కూడా ఈ చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టు అయింది.

 

ALSO READ: బికినీ ధరించినందుకు విమర్శలు ఎదురుకుంటున్న టాప్ హీరోయిన్