ENGLISH

అప్పుడే ఇంకొకటి అనేసిన అల్లు అర్జున్

07 June 2017-19:06 PM

దువ్వాడ జగన్నాధం విడుదల కాకముందే అల్లు అర్జున్ ఇంకొక కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

వివరాల్లోకి వెళితే, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే వర్కింగ్ టైటిల్ తో మొదలుకానున్న ఈ చిత్రం జూన్ 21 నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.

ఈ సినిమాకి రచయత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్ గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

మొత్తానికి అల్లు అర్జున్ ఫుల్ స్పీడ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది.

 

ALSO READ: 10 కొట్టేసిన బన్నీ బాబు