ఈ హెడ్డింగ్ ఏంటి కొంచెం తేడాగా ఉంది అని అనుకుంటున్నారా. ఈ హెడ్డింగ్ కి అసలు లింక్ రేపు జరగబోయే ఫిలిం ఫేర్ సౌత్ అవార్డ్స్ లో వారు యాంకరింగ్ చేస్తుండడమే.
ఇప్పటికే వీరితో పాటుగా రాగిణి ద్వివేది కూడా రేపు జరగబోయే అవార్డ్స్ షోకి రిహార్సల్స్ మొదలుపెట్టేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిలిం ఫేర్ వారు ఫొటోస్ కూడా రిలీజ్ చేసేశారు. మరి వీరు ముగ్గురు రేపు ఎలాంటి ఫన్ క్రియేట్ చేయనున్నారో అని అందరు ఎదురు చూస్తున్నారు.
ఇక రేపు నాలుగు ఇండస్ట్రీ లకు సంబంధించి తారలు ఒకే చోటున మేరవనుండడంతో అభిమానులంతా ఎక్సైటింగ్ గా ఉన్నారు.
ALSO READ: లాస్య నటించిన రాజా మీరు కేక మూవీ రివ్యూ & రేటింగ్స్