సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకి స్పైడర్ చిత్రం రిలీజ్ కి ముందే ఒక గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట!
అదేంటంటే- 60 సెకన్ల నిడివి ఉండే ఒక టీజర్ ని ప్రత్యేఖంగా డైరెక్టర్ మురుగదాస్ డిజైన్ చేస్తున్నాడట. అయితే ఈ టీజర్ లో సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల షాట్స్ తో పాటుగా మహేష్ పలికే షార్ప్ డైలాగ్స్ ఉండబోతున్నయట.
అయితే ఇది మహేష్ పుట్టినరోజు అయిన ఆగష్టు 9న విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. సో.. మహేష్ అభిమానులకి స్పైడర్ రిలీజ్ కి ఒక నెల ముందే గిఫ్ట్ రానుంది.
ALSO READ: లాస్య నటించిన రాజా మీరు కేక మూవీ రివ్యూ & రేటింగ్స్