ENGLISH

నారా-నందమూరి హీరోల మద్య వార్?

16 June 2017-19:11 PM

ఈ టైటిల్ చూసి ఇదేదో కొత్త కాంట్రవర్సీ అనుకోకండి. ఈ టైటిల్ కేవలం ఒక సినిమా కథకి సంబంధించి బయటకి వస్తున్న విషయాలకి సరిపోయే టైటిల్.

ఇంతకి విషయమేంటంటే, ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మొదలయ్యే చిత్రంలో హీరో నారా రోహిత్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నడని ఇప్పుడు ఫిలిం నగర లో వినిపిస్తున్న టాక్.

అయితే నారా రోహిత్ కెరీర్ చూస్తే ఆయన ఒక విలక్షణమైన హీరో అని చెప్పొచ్చు. అందుకే ఈ రూమర్ కి ఇప్పుడు బాగా మైలేజ్ వచ్చింది.

 

ఈ రూమర్ గనుక నిజమైతే ఇక దీనికన్నా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇంకేముంటుంది!!

 

ALSO READ: లాస్య నటించిన రాజా మీరు కేక మూవీ రివ్యూ & రేటింగ్స్