యువ తమిళ హీరో జై నటి అంజలితో పీకల లోతు ప్రేమలో ఉన్నట్టు ఎపట్టినుండో వినిపిస్తున్న రూమర్.
అయితే ఇది రూమర్ కాదు నిజమే అనేలా వారిరువురి ప్రవర్తన ఉంటూ వస్తుంది. ఇక ఇవ్వాల అంజలి పుట్టినరోజు కావడంతో జై తన మనసులోని భావాలకి ఒక లెటర్ రూపంలో రూపమిచ్చాడు. ఆ ఉత్తరాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశాడు.
దానితో ఒక్కసారిగా మళ్ళీ వీరి ప్రేమపై అందరికి ఆసక్తి పెరిగింది. మీరు చూడండి ఆ లెటర్-
ALSO READ: లాస్య నటించిన రాజా మీరు కేక మూవీ రివ్యూ & రేటింగ్స్