ENGLISH

గ్లామ్‌షాట్‌: హాట్‌ అండ్‌ స్పైసీ అమైరా

29 September 2017-18:16 PM

ఫోటో సెషన్‌లో సూపర్భ్‌ టేస్ట్‌ ఉన్న బ్యూటీ అమైరా దస్తూర్‌. అందం దాచుకుంటే ఏమొస్తుంది. ఎక్స్‌పోజ్‌ చేస్తేనే ఆ అందానికి అసలు సిసలు విలువ అంటోంది ఈ బ్యూటీ. నేషనల్‌ మూవీ 'కుంగ్‌ ఫూ యోగా'లో నటించింది. ఆ సినిమా కోసం మార్సల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్న ఈ బ్యూటీ జాకీ చాన్‌తో కలిసి యాక్షన్‌ సీన్స్‌లో ఇరగదీసేసింది. గ్లామర్‌ ఒలకబోయడమంటే తనకెంతో ఇష్టమంటోంది. ట్రెండీ ఫ్యాషన్స్‌ని ఫాలో అవుతూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. హాట్‌ హాట్‌ పిక్స్‌తోనే అవకాశాలు వస్తాయని అమ్మడి అభిప్రాయం. అందుకే అలా చేస్తోంది కాబోలు ఈ బ్యూటీ. ఈ డిఫరెంట్‌ ట్రెండీ బ్లాక్‌ డ్రస్సులో సూపర్‌ హాట్‌గా కనిపిస్తోంది. తెలుగులో యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌తో ఓ సినిమాలోనూ, సందీప్‌ కిషన్‌తో మరో సినిమాలోనూ నటిస్తోంది హాట్‌ బ్యూటీ అమైరా దస్తూర్‌.

ALSO READ: Qlik Here More Pics