ENGLISH

గ్లామ్‌ షాట్‌: అనీషా గ్లామర్‌ హమేషా!

03 June 2017-11:48 AM


'అలియాస్‌ జానకి' సినిమాలో నటించిన అనీషా ఆంబ్రోస్‌కి, సరైన ఛాన్స్‌ ఇంకా దక్కలేదు. పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు, లేదంటే చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న ఈ బ్యూటీ, తృటిలో పవన్‌ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ మిస్సయ్యింది. అందానికి అందం, నటనకు నటన అన్నీ ఉన్నా లక్‌ కలిసి రావట్లేదు ఈ బ్యూటీకి. అందుకేనేమో కొంచెం డోస్‌ పెంచిన గ్లామర్‌తో సత్తా చాటుతానంటోంది. తాజాగా ఈ బ్యూటీ వంశీ సినిమా 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. నేచురల్‌ బ్యూటీ అయిన అమీషా, హమేషా గ్లామరస్‌గా కన్పిస్తే అవకాశాలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయేమో!

 

ALSO READ: Qlik Here For More Pics << Anisha Ambrose