ENGLISH

నాజూకు మెరుపుతీగ

05 October 2017-17:31 PM

ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ ఈ మధ్య ఫోటో సెషన్స్‌లో కొంచెం బొద్దుగా కనిపించింది. బొద్దుగా ఉన్నా ముద్దుగా గ్లామర్‌ పంచేసింది. కానీ తాజాగా అమ్మడు తన అందాల్ని నాజూగ్గా మార్చేసుకుని, సన్నజాజి నడుముతో వయ్యారాలు పోతోంది. తన కన్నా మెరపు తీగ ఇంకెవరైనా ఉన్నారా? కావాలంటే చూడండి నా నడుమొంపు అంటున్నట్లుగా ఉంది ఈ పిక్‌లో ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ అందం. గ్లామర్‌లో మంచి టేస్ట్‌ ఉంది ఈ బ్యూటీకి. అలాగనీ పరిమితులు దాటనంటోంది. హద్దుల్లోనే ఉంటానంటోంది. హరివిల్లులాంటి వంపు సొంపులతో కెమెరాకి ఫోజిచ్చిన ఈ బ్యూటీ స్టిల్‌ అదరింది కదా. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ.

 

ALSO READ: Qlik Here For The Gallery