ENGLISH

ఆ హీరోని పొగడ్తలతో ముంచెత్తిన అనుష్క

08 June 2017-18:49 PM

అందంతో పాటు అభినయము కూడా పుష్కలంగా ఉన్న అనుష్క ఒక హీరో పై పొగడ్తలు కుమ్మరించడంతో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఇంతకి ఆ హీరో ఎవరంటే మలయాళ ఇండస్ట్రీ కి చెందిన ఉన్ని ముకుందన్. ఈ హీరో అనుష్కతో కలిసి భాగమతి చిత్రంలో నటించాడు, అలా అతనితో కలిసి నటించిన సందర్భంలో ఆయన ఓ మంచి స్నేహితుడని అలాగే ఓ మంచి మనసున్న నటుడని అతని గురించి చెప్పుకొచ్చింది.

 

అనుష్క ఇంతలా పొగడడంతో అందరు ఒక్కసారిగా ఎవరా హీరో అంటూ ఇప్పటికే అంతర్జాలంలో సదరు హీరో గురించి వాఖబు చేయడం మొదలెట్టేసారు.

 

ALSO READ: రాజమౌళికి 100 ఎకరాలు ఎందుకంటే!!