ENGLISH

అన్నగారి పాటని రీమేక్ చేస్తున్న బాలయ్య

13 June 2017-18:13 PM

నటసింహం బాలకృష్ణ  తాజా చిత్రం పైసా వసూల్ గురించి రోజుకొక ఆసక్తికర విషయం భయటకి వస్తూనే ఉన్నాయి.

ఈరోజు బయటకి వచ్చిన విషయం ఏంటంటే- పెద్ద ఎన్టీఆర్ 1971లో నటించిన జీవిత చక్రంలో కంటి చూపు చెబుతోంది.. కొంటె చూపు చెబుతోంది.. అనే సాగే పాటని పైసా వసూల్ చిత్రంలో రీమేక్ చేయనున్నారట. ఆ రోజుల్లో ఈ పాటని శంకర్ జై కిషన్ లు ఈ గీతాన్ని ట్యూన్ చేశారు.

మరి తన తండ్రి హిట్ పాటకి బాలకృష్ణ ఎంతవరకు తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఎలా మారుస్తాడో చూడాలి. ఈ పాటలో బాలకృష్ణకి జోడిగా హీరోయిన్ శ్రియా జతకట్టనుంది.

ALSO READ: అనుమానాస్పద స్థితిలో నటి మృతి