ENGLISH

గ్లామ్‌షాట్‌: హాట్‌ హాటర్‌ హాటెస్ట్‌ క్లీవేజ్‌ బ్యూటీ

07 October 2017-20:55 PM

ముద్దుగుమ్మ సన్నీలియోన్‌ హాట్‌నెస్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ పిక్‌ చూస్తే మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించక మానదు. అందాల లేత రంగు వైట్‌ లాంగ్‌ ఫ్రాక్‌లో సన్నీ అందాలు కిక్కెక్కిస్తున్నాయి. ఎఫ్‌హెచ్‌ఎమ్‌ కవర్‌ పేజ్‌ కోసం సన్నీలియోన్‌ ఈ గెటప్‌లో మెరిసిపోయింది. ఆమె క్లీవేజ్‌ అందాలు కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఓ ఐటెం సాంగ్‌లో నటించింది. రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'గరుడవేగ' సినిమా కోసం అమ్మడు ఓ ఐటెం సాంగ్‌ చేసింది. సినిమాకే స్పెషల్‌ అట్రాక్షన్‌ ఈ సాంగ్‌. ఈ సాంగ్‌లోని సన్నీ అందచందాలకు తెలుగు ప్రేక్షకులు గులామనాల్సిందే! 

ALSO READ: వెంకీ, నాగ్‌ చెలరేగిపోయారంతే!