ENGLISH

దాసరి గారి శిష్యులు వీరే...

31 May 2017-12:21 PM

సినీ జగద్గురు దాసరి నారాయణరావు గారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న శిష్యబృందం గురించి అందరికీ తెలిసిందే.

దీనివల్లే దాసరి గారికి ఇండస్ట్రీకి పెద్దన్నగా గౌరవం కూడా దక్కింది. అయితే ఆయన పరిచయం చేసిన వారిలో కొంతమంది ప్రముఖుల వీరే-

 

మోహన్ బాబు

మురళి మోహన్

శ్రీహరి

ఆర్ నారాయణమూర్తి

కోడి రామకృష్ణ

రేలంగి నరసింహ రావు

రవిరాజా పినిశెట్టి

దవళ సత్యం

చోటా కె నాయుడు

సుమ

సుద్దాల అశోక్ తేజ

కరుణాకరన్

ALSO READ: Dasari Narayana Rao's Awards List