ENGLISH

వివాదాల్లో అల్లు అర్జున్ డీజే!

02 June 2017-16:38 PM

అల్లు అర్జున్ తాజా చిత్రం- దువ్వాడ జగన్నాధం వివాదాల్లో చిక్కుకునేలా కనిపిస్తుంది.

అందుతున్న తాజా వివరాల ప్రకారం, ఈ మధ్యనే రిలీజ్ అయిన గుడిలో బడిలో మదిలో ఒడిలో అనే పాట విడుదలయ్యి మంచి ప్రేక్షాకదరణ పొందింది.

అయితే ఆ పాటలోని పదాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని కొంతమంది బ్రాహ్మణులు అభిప్రాయపడ్డారట. దీనితో ఈ పాట పై చర్చ మొదలయ్యింది.

ఇంతకముందు కూడా ఇదే తరహాలో జూ ఎన్టీఆర్ అదుర్స్ సినిమా పాట విషయములో ఒక పెద్ద వివాదం చెలరేగింది.
మొత్తానికి DJకే పబ్లిసిటీ మాత్రం బాగానే వస్తుంది.
 

 

ALSO READ: అంధ‌గాడు తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్