ENGLISH

స్పైడర్ టీజర్ వ్యూస్ లో కొత్త రికార్డు సృష్టించింది

02 June 2017-13:43 PM

మహేష్ బాబు స్పైడర్ టీజర్ ఇప్పుడు యు ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది.

తెలుస్తున్న వివరాల ప్రకారం, స్పైడర్ రిలీజ్ అయిన 24గంటల్లో సుమారుగా 6.3 మిలియన్ వ్యూస్ తో సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో ఒక నూతన రికార్డు నెలకొల్పింది.

ఇక టీజర్ విషయానికి వస్తే, మురుగదాస్ టేకింగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది అలాగే మహేష్ చేసిన చిన్న సైగ కూడా మొత్తం టీజర్ కి హైలైట్ గా నిలిచింది.

ALSO READ: అంధ‌గాడు తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్