ENGLISH

గ్లామ్‌ షాట్‌: బ్లాక్‌ అండ్‌ వైట్‌ బ్యూటీ

02 June 2017-12:07 PM

ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ పోజులో బికనీలాంటి కాస్య్టూమ్‌లో మతులు పోగొడుతోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? సయామీ ఖేర్‌. సాయి ధరమ్‌ తేజ్‌ తొలి సినిమా 'రేయ్‌'లో నటించింది. ఆ సినిమానీ మర్చిపోయారు ప్రేక్షకులు ఈ ముద్దుగుమ్మని అసలే మర్చిపోయారు. అయితే సోషల్‌ మీడియాలో ఇలా హాట్‌ హాట్‌ పోజులతో మత్తెక్కిస్తోందిలా. తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తోందట. హిందీలో 'మిర్జియా' సినిమాలో నటించింది. కానీ అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఒక్క ఛాన్స్‌ ఇస్తే తన అందాలతో కిర్రాకు పుట్టిస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ .

ALSO READ: Qlik Here For More Pics