ENGLISH

బన్నీ సినిమాకి అన్ని కోట్లు మిగిలిపోతాయా?

13 June 2017-17:40 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం చిత్రం ఇంకొక 10 రోజుల థియేటర్లలో సందడిచేయనుంది.

అయితే ఈ చిత్రానికి రిలీజ్ కి ముందు సుమారుగా రూ 80కోట్ల బిజినెస్ చేసింది అని ఫిలిం నగర్ వర్గాల టాక్. ఇదే గనుక జరిగితే, నిర్మాత దిల్ రాజుకి సుమారు రూ 20 కోట్ల వరకు వస్తుందని తెలుస్తుంది.

ఇప్పటికే DJకి మంచి పబ్లిసిటీ వచ్చింది. ఇక ఓపెనింగ్స్ కూడా బాగానే ఉంటాయి అని ట్రేడ్ వర్గాల సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ రూ 80 కోట్ల వరకు వెళ్ళడం ఆయన స్టార్ స్టేటస్ పెరగింది అనడానికి ఇదే కొలమానం అని చెప్పొచ్చు.

 

ALSO READ: ‘కోటి’ కావాలంటున్న పూజా?!