పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - ఎ.ఎం. రత్నం కాంబినేషన్ లో రానున్న చిత్రంపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ వచ్చింది.
తెలుస్తున్న సమాచారం ప్రకారం, తమిళ డైరెక్టర్ నీషణ్ దర్శకత్వలో రూపొందనున్న ఈ చిత్రం ఆగిపోలేదు అని, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయట.
అయితే సదరు చిత్ర యూనిట్ మాత్రం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చిన వెంటనే మొదలుపెడతామని చెప్తున్నారు. దీనితో ఈ చిత్రం ఆగిపోయింది అని వస్తున్న పుకార్ల పై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
ALSO READ: ‘కోటి’ కావాలంటున్న పూజా?!