ENGLISH

గ్లామ్‌షాట్‌: హాట్‌ బ్యూటీ లవ్స్‌ క్యూట్‌ డాగీ

16 March 2018-12:45 PM

ప్రముఖ సింగర్‌ నేహా బాసిన్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వృత్తి రీత్యా సింగర్‌ అయినప్పటికీ, ఈ భామ ఎక్స్‌పోజింగ్‌లో టాప్‌ మోస్ట్‌. సింగర్‌ అయ్యుండీ ఆ ఎక్స్‌పోజింగ్‌ ఏంటని అడిగితే, కుండ బద్దలుకొట్టినట్లు సమాధానం చెబుతుంది. హీరోయిన్స్‌ ఎక్స్‌పోజింగ్‌ మాత్రమే చూస్తారా? నేను చేస్తే చూడరా? నాకు నచ్చిన డ్రస్సు వేసుకొస్తాను. నా పాట నచ్చినవారు నా పాట వింటారు. ఎక్స్‌పోజింగ్‌ నచ్చినవారు నాలో గ్లామర్‌ని కూడా ఆస్వాదిస్తారు అని నిర్మొహమాటంగా చెప్పేస్తుందీ బ్యూటీ.

ఇక ఈ తాజా పిక్‌ చూస్తే మీకేమనిపిస్తోంది. ఆమె గ్లామర్‌ సంగతి కాస్త పక్కన పెడితే, ఓ షూటింగ్‌ నిమిత్తం ఔటింగ్‌కెళ్లినప్పుడు ఇదిగో ఇలా తన పక్కన ఆదమరచి నిద్ర పోతున్న కుక్క పిల్లని చూసిందట నేహా బాసిన్‌. అంతే వెంటనే దాని ప్రేమలో పడిపోయిందట. ఆ కుక్కని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని నిర్ణయించుకుందట. అదీ ఈ హాట్‌ బ్యూటీ యొక్క హాటెస్ట్‌ డాగీ లవ్‌స్టోరీ.

ALSO READ: Qlik Here Hot Photoshoot