ENGLISH

గ్లామ్‌ షాట్‌: గోర్జియస్‌ ఇలియానా

10 June 2017-12:05 PM

తెలుగులో స్టార్‌ హీరోస్‌ అందరి సరసన నటించి, స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకున్న ఇలియానాకి ప్రస్తుతం అవకాశాల్లేవు. బాలీవుడ్‌లో అడుగుపెట్టినాక, తెలుగులో అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. అలా అని అక్కడ కూడా ఇలియానాకి చెప్పుకోదగ్గ ఇమేజ్‌ రాలేదు. దాంతో మళ్లీ తెలుగు సినిమాల వైపు దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ. మంచి ఆఫర్స్‌ కోసం ఎదురు చూస్తోంది. బక్క చిక్కన అందాలతో సోషల్‌ మీడియాలో సందడి చేసిన ఇలియానా ఇప్పుడు కొంచెం బొద్దుగా ముద్దుగా మరింత గ్లామరస్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది. నమ్మడం లేదా. అయితే మీరే చూడండి. ఈ పిక్‌లో ఇలియానా వైట్‌ డ్రస్సులో ఎంత ప్లెజెంట్‌గా ఉందో చూశారు కదా. ఈ పిక్‌ చూస్తే బెల్లీ బేబీకి మళ్లీ ఛాన్సెస్‌ రావడం పక్కా.

 

ALSO READ: Qlik Here For More Pics << Ileana